音乐视频

制作

出演艺人
R. P. Patnaik
R. P. Patnaik
表演者
作曲和作词
R. P. Patnaik
R. P. Patnaik
作曲
Kula Sekhar
Kula Sekhar
词曲作者

歌词

ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లో లో కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశని లో లో పొంగే భావాలన్ని ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నది అందాల సిరిమల్లె పువ్వు ఏ మూల దాగావో నువ్వు చిరుగాలిలా వచ్చి నీవూ యదలోన సడి రేపినావూ ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని ఎన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీకోసం ఇలా
Writer(s): R.p. Patnaik, Balaji Mangu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out