音樂影片

阿拉・拉卡・拉赫曼 & Sid Sriram 即將舉行的演唱會

收錄於

積分

出演艺人
Sid Sriram
Sid Sriram
表演者
ADK
ADK
表演者
A.R. Rahman
A.R. Rahman
表演者
作曲和作词
A.R. Rahman
A.R. Rahman
作曲
Sreejo
Sreejo
词曲作者

歌詞

కాలం నేడిల మారెనె పరుగులు తీసెనె హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా నడిచే క్షణమే ఎదసడి ఆగే ఉపిరి పాడే పెదవిని వీడే పదమొక కవితై మది నీ వశమై నువు నా సగమై ఎదలో తొలిప్రేమే కడలై ఎగిసే వేళా పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా చూడనా ఎగిరే నింగి దాక ఉహల్నే రెక్కల్లా చేసిందే ఈ భావం ఓ కాలాన్నే కాజేసే కళ్ళ కౌగిల్లో కరిగే కలలేవో... వెన్నెల్లో వేదించే వెండి వానల్లో వెలిగే మనమే మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే పన్నీటి జల్లై ప్రాణమే తాకే ఊపిరే పోసే ఇది తొలి ప్రణయం మనమాపినా ఆగదే ఎన్నడూ వీడదే వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే భాషే తెలియందే లిపి లేదే కనుచూపే చాలందే లోకాలంతమైనా నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే మనసుని తరిమే చేలిమొక వరమే మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే ప్రణయపు కిరణం ఎదకిది అరుణం కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం మది నదిలో ప్రేమే మెరిసే ఏ అనుమతి అడగక కురిసే నీలో నాలో హృదయం ఒకటై పాడే కలలిక కనులని వీడవే మనసిక పరుగే ఆపదే మనసిక పరుగే ఆపదే నీలో నాలో నీలో నాలో నీలో నాలో పాడే...
Writer(s): A R Rahman, Sreejo Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out