音樂影片

Sid Sriram Byte About Maate Vinadhuga Song | Taxiwaala Movie | Vijay Deverakonda | Priyanka jawalkar
觀看 {artistName} 的 {trackName} 音樂影片

積分

出演艺人
Sid Sriram
Sid Sriram
表演者
作曲和作词
Jakes Bejoy
Jakes Bejoy
作曲
Krishna Kanth
Krishna Kanth
词曲作者

歌詞

మాటే వినదుగ (మాటే వినదుగ...) మాటే వినదుగ (మాటే వినదుగ...) పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయణమె నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే... ఆ Wiper'e తుడిచే కారే కన్నీరే... ఓ మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయణమె నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే... ఆ Wiper'e తుడిచే కారే కన్నీరే... చిన్న చిన్న చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే హో... నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టాలెన్ని రానీ, జేబే ఖాళీ కానీ, నడుచునులే, బండి నడుచునులే దారే మారిపోనీ, ఊరే మరచిపోనీ, వీడకులే, శ్రమ విడువకులే తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసేనే వాన మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం మాటే వినదుగ (మాటే వినదుగ...) మాటే వినదుగ (మాటే వినదుగ...) పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయణమె నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే మరు జన్మతో "పరిచయం" అంతలా "పరవశం" రంగు చినుకులే గుండెపై రాలెనా
Writer(s): Krishna Kanth, Jakes Bejoy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out