音樂影片

積分

出演艺人
KK
KK
表演者
Anuradha Sriram
Anuradha Sriram
表演者
Dharani
Dharani
表演者
作曲和作词
Vidhya Sagar
Vidhya Sagar
作曲
Sahithi
Sahithi
词曲作者

歌詞

సుబ్బులు ద తాడు బొంగరం తల తల ఉంగరం నెల్లూరు పొంగణం మామిడాడ సంబడ పచ్చగడ్డి పట్టుచీర జాజికాయ జామపండు ఏందే అది నల్లి బల్లి పిల్లి నీ తల్లి ఆ నా చెల్లి ఆహా ఆ గల్లీ కరాకిళ్ళీ వామ్మో ఆ గోలి సోడా బుస్సన్న నాకు భయ్యం ఓసి నీ భయం బళ్లారి బస్టాండుకెయ్య ఏం జూసిన భయమంటావేంటే ఆబ్బె హెహెహేయ్ ఎహే నువ్ ఆగు పెద్దారెడ్డి కి చెప్తా ఏయ్ సుబ్బులు చాకులాంటి doctor ఉన్నాడు గాని మంచి గులికిస్తాడు ఏస్కో ఇంకంత చెడుగుడు గుడు గుడు గూడె చెడుగుడంటే భయ్యం గుడుగుడంటే భయ్యం చెడుగుడంటే భయ్యం నాకు గుడుగుడంటే భయ్యం వంగుదూకుతాడంటే మహా భయంరో దొంగంటే భయ్యం నాకు చీకటంటే భయ్యం నిలువెల్లా దోస్తాడని యమా భయంరో Cell phoneను bill అంటే తగని భయంరో పుల్ల ice creem అంటే ఆమ్మో భయం రో ఇంతకింత ఎక్కువైనా పెద్ద భయం రో జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది మంచు రోజు చూసి ఊ ఆ తలకి నీళ్లు పోసి పోసి ఓ మంచు రోజు చూసి నీ తలకి నీళ్లు పోసి ఒంటిగానే నువ్వే ఆ యేటి గట్టుకెళితే చేయిచాచగానే ఇంకా వారే నీకు చెట్టు చాటు చాప చూపుతారే పట్టుపట్టి కట్టి పంపుతారే పెద్ద తాయత్తును ధర్మ స్వాములోరే ఎరుపు చూస్తే భయ్యం నాకు తెలుపు చూస్తే భయ్యం ఏ రంగు వస్తువన్న బోరింగు భయ్యం రో పడుకున్న భయ్యం అబ్బ నించున్నా భయ్యం కాస్త వంగుందామంటే ఒడి దొంగ భయ్యం రో ఇంటిలోన ఆరుబయట అన్ని భయాలే ఎందరినో మందులడిగి విసికిపోయానే ఏ మందు పడకనాకు ఎలాఎర్రిగా జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది జర్రమొచ్చింది చర చార జర్రమొచ్చింది అమావాస్య పూట ఏయ్ అర్ధరాత్రి వేళా ఓమ్మో అమావాస్య పూట ఏయ్ అర్ధరాత్రి వేళా నీ కోక మెలిక విప్పి ఆ కుర్ర వాకిలి మూసి బొండుమల్లె చెండు పెట్టుకునీ వే ఆ పట్టె మంచం పక్కకలా రావే దిండు పక్క బాగా సద్దుకోవే ఆపై ముసుకుతన్ని చక్కా నిద్దరపోవే కింద చూస్తే భయ్యం నాకు పైన చూస్తే భయ్యం ఎపుడెమ్వదో అని ఎదవ భయ్యం రో ముందు చూస్తే భయ్యం అబ్బా వెనక చూస్తే భయ్యం ఎవడొచ్చి పడతాడని పిచ్చి భయంరో నీలాంటి కోడి గాడి తోడు లేకనే గుర్రుగ నా గుండె వైపు చూడబోకనే ఉండి ఉండి గుప్పుమనే కొరిమి మంటలా జర్రమొచ్చింది గుర గుర జర్రమొచ్చింది జర్రామందే బిర బిర నాకు ఇమ్మంది ఏ లచ్చి నా బుచ్చి నీకెక్కిపోద్దే పిచ్చి నేనీతికంత రెచ్చి ఇక దింపుతానే మిర్చి నువ్వు నాతో పెట్టుకుంటే పేచీ నిన్ను మడత పెట్టి పంపిస్తా కాశీ ఇంతైనా కాకుండా touch-hi దిమ్మతిరిగేలా ఇస్తానే పంచి ఆమ్మో సుబ్బులు ఏ సోలేంది రా సాలా
Writer(s): Vidya Sagar, Sahithi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out