音樂影片

Sahasam Full Song With Telugu Lyrics II "మా పాట మీ నోట" II Okkadu Songs
觀看 {artistName} 的 {trackName} 音樂影片

積分

出演艺人
Mallikarjun
Mallikarjun
表演者
作曲和作词
Mani Sharma
Mani Sharma
作曲
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
词曲作者

歌詞

సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out