Music Video

Nuvvele Nuvvele
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Shweta Mohan
Shweta Mohan
Lead Vocals
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Chandrabose
Chandrabose
Songwriter

Lyrics

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే నిదురలేని జీవితాన జోల పాట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే మేఘాలేన్నున్న ఆకాశం నువ్వేలే రాగాలేన్నున్న అనురాగం నువ్వేలే బంధాలేన్నున్న ఆనందం నువ్వేలే కష్టాలేన్నున్న అదృష్టం అంటే నువ్వేలే అలసి ఉన్న గొంతులోన మనసు మాట నువ్వేలే అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే దైవాలేన్నున్న నా ధైర్యం నువ్వేలే స్వర్గాలేన్నున్న నా సొంతం నువ్వేలే దీపాలేన్నున్న నా కిరణం నువ్వేలే ఆభరణాలెనున్న నా తిలకం మాత్రం నువ్వేలే మధురమైన భాషలోన మొదటి ప్రేమ నువ్వేలే మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
Writer(s): Chandrabose, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out