Music Video

Credits

PERFORMING ARTISTS
A.R. Rahman
A.R. Rahman
Performer
Sid Sriram
Sid Sriram
Performer
Ehan Bhat
Ehan Bhat
Actor
Edilsy Vargas
Edilsy Vargas
Actor
Tenzin Dalha
Tenzin Dalha
Actor
Lisa Ray
Lisa Ray
Actor
Manisha Koirala
Manisha Koirala
Actor
Ranjit Barot
Ranjit Barot
Actor
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Rakendu Mouli
Rakendu Mouli
Lyrics

Lyrics

ఓ నీ చూపే నాకు ఆయుషే పొసే దూరమైతే అది ఎం కానే ఎం కానే ఓ నీ నవ్వు నన్ను బానిసె చేసే స్వేచ్ఛే ప్రసాదిస్తే ఎం కానే ఎం కానే నీ తలపులతోనే ఓ సఖియా నా రోజే మొదలవునే సఖియా ఇక పగలే సెగలే నా సఖియా సఖియా చెలియా రా నా గలము స్వరము నీవేగా నా గానము ధ్యానము నీవేగా నా బతుకున భావము నీవేగా నీవే లేక నే లేనే ఆసైనా ఊసైనా శ్వాసైనా నీ ధ్యాసే నే మదిలో నీ గురుతేగా నను నడిపించి మోసేనే ఓ నీ స్నేహములోనే తేలే నా ప్రాణం ముంచేసి పోతే ఎం కానే ఎం కానే నీ కలలే పూని కళ్ళల్లో ఓ కథగా మిగిలే కళ్ళల్లో కలకాలం చితిలో నా సఖియా ఆ నీవే లేక నే లేనే ఏ ఏ
Writer(s): Rakendu Mouli, Rahman A R Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out