Music Video

Reppakelaa Vodhaarpu Full Song || Ganga (Muni 3) Songs || Raghava Lawrence, Tapasee
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Shakthisree Gopalan
Shakthisree Gopalan
Performer
COMPOSITION & LYRICS
Leyon James
Leyon James
Composer
Srivalli
Srivalli
Songwriter

Lyrics

రెప్పకెలా ఓదార్పు కన్ను ఎండమావి చూపు నా మదిలో నిట్టూర్పు తరిమెను నీ వైపు ఆశ నీ మీదేనయా మనసిదనీ కసి కలని కైపెక్కనీవు రారా నా వీర కనులే నీ చూపు వెతికెను రారా నా వీర మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీర కనులే నీ చూపు వెతికెను రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే వీచే గాలుల విరహం నీవే బావా రా నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో నన్ను మించిపో నీదాన రా పూచేనే ఓ రోజా పువ్వు నే కాదా వేచెయ్ నన్నే పంచుకో కొంచెం తుంచుకో నను వంచుకో నా ప్రాణమ నీవల్లే నే నను మరిచా నిమిషంలో వచ్చి పోయే వానజల్లే నీలా మారెను రారా నా వీర కనులే నీ చూపు వెతికెను రారా నా వీర మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే (రారా నా వీర రారా నా వీర రారా నా వీర రారా నా వీర) కార్తీకమాసం చెలి నీ కోసం చలి కాచు నను దాచు కలిగేరో నది ఒలికేరో మది ఒణికేరో నీ మత్తులో నాలో తాపం ఓ జలపాతం ఉరికేలే అలవోలె ఉసురులే ఉరి తీసెలే ఉన్నచోటనే నీ తలపులో దాచేదాపు ఎద తేనె కురిసేలే కోటిజన్మం పుణ్యమేగా నీవె నా సొంతం రారా నా వీర కనులే నీ చూపు వెతికెను రారా నా వీర మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీర కనులే నీ చూపు వెతికెను రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే
Writer(s): Leyon James, Srivalli Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out