Music Video

Yahova Na Mora
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Sudha
Sudha
Performer
Revathi
Revathi
Performer
COMPOSITION & LYRICS
Pranam Kamlakhar
Pranam Kamlakhar
Songwriter

Lyrics

యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను అనీతి వస్త్ర మెడలించెను ఏసునాథు రక్తమున ముంచెను అనీతి వస్త్ర మెడలించెను ఏసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకిలాగి నను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గణించెను
Writer(s): Pranam Kamlakhar, Purushotam Chowdary Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out