Music Video

Featured In

Listen to Solo (Original Motion Picture Soundtrack) by Mani Sharma
ALBUMSolo (Original Motion Picture Soundtrack)Mani Sharma
Listen to Haricharan Telugu Essentials featuring Mani Sharma
PLAYLISTHaricharan Telugu EssentialsApple Music Telugu

Credits

PERFORMING ARTISTS
Karunya
Karunya
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

పుడుతూనే solo నేను నడిచాను నాతో నేను ఎవ్వరికి ఏమి కాను ఉన్నతోడు మన్ను మిన్న నాలో చెలరేగే తుఫాను ఎవరికీ చూపలేను నేనే ఇలా ఎందుకున్నాను ప్రశ్నించా నన్నే నేను పుడుతూనే solo నేను నడిచాను నాతో నేను ఎవ్వరికి ఏమి కాను ఉన్నతోడు మన్ను మిన్ను జగమంతా శూన్యం నేను బతుకంతా శోకం నేను నన్ను నేనే ఓదార్చాను తడి కంట నిట్టూర్చాలె వేరే మార్గం లేని నేను మౌనమై మండినాను చుట్టూ వసంతాన్ని కోరాను శిశిరంలా మిగిలాను
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out