Music Video

Endhuko Pichi Pichi Full Song || Chirutha Movie || Ram Charan Teja, Neha
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Karunya
Karunya
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Kandikonda
Kandikonda
Songwriter

Lyrics

ఎందుకో పిచ్చిపిచ్చిగా నచ్చావే గుండెలో ఎంతగట్టిగా గుచ్చావే మత్తులో కొద్దికొద్దిగా ముంచావే ఇంతలో కళ్ళముందుకే వచ్చావే No no అనుకుంటూనే slowగా చెడిపోయానే Loveలో పడిపోయానే मेरी प्यारी मेहबूबा నడిచే నెలవంక చూస్తే నీవంక నిదరే రాదింక No no అనుకుంటూనే slowగా చెడిపోయానే Loveలో పడిపోయానే मेरी प्यारी मेहबूबा लैला जरा दिल दे लैला लैला मेरे दिल में కోయిలా ఇంతగొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా అందుకే ఇలాఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా పులిలా ఉన్నోడ్ని పిల్లిలా అయిపోయా నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే 'హో కలలే కంటున్నా కలలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే छोड़ो छोड़ो now let it go Keep it moving you ओ यारो Wasting my time, let it, let it go పోరే పోరే పోరే పోరే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే लैला जरा दिल दे लैला लैला मेरे दिल में కోయిలా देखो जाने जाना You make me go shanana Tell me baby will I ever be your दीवाना देखो जाने जाना Be my girl if you wanna Tell me baby will I ever be your दीवाना అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు బూరిబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో build-upఇస్తే వేగేదెలాగే 'హో ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తూవుంటే రాదా చిరాకే छोड़ो छोड़ो now let it go Keep it moving you ओ यारो Wasting my time, let it, let it go పోరే పోరే పోరే పోరే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే పద్ధతింక మార్చుకోవే लैला जरा दिल दे लैला लैला मेरे दिल में కోయిలా लैला जरा दिल दे लैला लैला मेरे दिल में కోయిలా
Writer(s): Kandikonda, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out