Music Video

Padana Teeyaga Full Song ll Vaasu Songs ll Venkatesh, Bhoomika
Watch {trackName} music video by {artistName}

Featured In

Listen to Vaasu (Original Motion Picture Soundtrack) by Harris Jayaraj
ALBUMVaasu (Original Motion Picture Soundtrack)Harris Jayaraj
Listen to Harris Jayaraj Essentials featuring Harris Jayaraj
PLAYLISTHarris Jayaraj EssentialsApple Music Telugu
Listen to S. P. Balasubrahmanyam Telugu Essentials featuring Harris Jayaraj
PLAYLISTS. P. Balasubrahmanyam Telugu EssentialsApple Music Telugu

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Harris Jayaraj
Composer
Pothula Ravi Kiran
Pothula Ravi Kiran
Songwriter

Lyrics

నీ జ్ఞాపకాలే నన్నే తరిమినే నీ కోసం నేనే పాటై మీగిలేనే చెలియా, చెలియా ఓ చెలియా పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరనోట ఆరాధనే అమృతవర్షం అనుకున్న ఆవేదనే హాలహాలమై పడుతున్న నా గానం ఆగదులే ఇక నా గానం ఆగదులే పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరనోట గుండెల్లో ప్రేమికే గుండెల్లో ప్రేమికే గుడికట్టే వేళలో తనువంతపులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి అనురాగలసారం జీవితమనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులు కలిగే భావం ప్రేమేలే ప్రతి మనసులు కలిగే భావం ప్రేమేలే పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకనా మీ అందరనోట ఆకాశం అంచులో ఆకాశం అంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగినిలే అపురూపం అయ్యునులే కలనైనా నిజమైన కనులేదుటే ఉన్నావే కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం కురిసెవెన్నెల వేసే ఆ బంధం ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే పాడనా తియ్యగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరనోట ఆరాధనే అమృతవర్షం అనుకున్న ఆవేదనే హాలహాలమై పడుతున్న నా గానం ఆగదులే ఇక నా గానం ఆగదులే
Writer(s): Harris Jayaraj, Pothula Ravikiran Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out