Music Video

O Priiyatama Full Song With Telugu Lyrics II "మా పాట మీ నోట" II Nuvvu Naaku Nachchav Songs
Watch {trackName} music video by {artistName}

Featured In

Listen to Nuvvu Naaku Nachchav (Original Motion Picture Soundtrack) - EP by Koti, Bhuvana Chandra & Sirivennela Sitarama Sastry
ALBUMNuvvu Naaku Nachchav (Original Motion Picture Soundtrack) - EPKoti, Bhuvana Chandra & Sirivennela Sitarama Sastry
Listen to S. P. Balasubrahmanyam Telugu Essentials featuring Koti, Bhuvana Chandra & Sirivennela Sitarama Sastry
PLAYLISTS. P. Balasubrahmanyam Telugu EssentialsApple Music Telugu

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Koti
Koti
Composer
Bhuvana Chandra
Bhuvana Chandra
Songwriter

Lyrics

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా తొలి ప్రేమలోని మధుర భావనా ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ ప్రితమా దయగనుమా నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఔననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా సాహిత్యం: భువనచంద్ర: నువ్వు నాకు నచ్చావ్: కోటి
Writer(s): Raj-koti, Bhuvana Chandra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out