Music Video

Naa Autograph Movie Songs | Duvvina Talane Video Song | Ravi Teja, Gopika
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
M.M. Keeravani
M.M. Keeravani
Performer
Sumangali
Sumangali
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004) సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడర్ అద్దడం దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలక పోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం ఆగి ఆగి నవ్వడం ఉండి ఉండి అరవడం తెగ అరచి చుట్టూ చూడడం ఇన్ని మార్పులకు కారణం ఎమై ఉంటుందోయి ఇది కాదా LOVE (15) ముఖమున మొటిమే రావడం మనస్సుకు చెమటే పట్టడం మతి మరుపెంతో కలగడం మతి స్థిమితం పూర్తిగా తప్పడం త్వరగా స్నానం చెయ్యడం త్వరత్వరగా భోం చేస్తుండడం త్వరగా కలలో కెళ్ళడం ఆలస్యంగా నిదురోవడం ఇన్నర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందోయి ఇది కాదా LOVE (15)
Writer(s): Chandrabose, M.m. Keeravani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out