Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Nihal
Nihal
Vocals
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Kandikonda
Kandikonda
Lyrics
PRODUCTION & ENGINEERING
Mani Sharma
Mani Sharma
Producer

Lyrics

గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గల గల పారుతున్న గోదారిలా వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన ఈ అల్లరి బాగున్నది గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా) జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా) గల గల పారుతున్న గోదారిలా Girl I am watching your booty Coz you make me make me feel so naughty Let's go out tonight and party Girl I am watching your veepi Coz to love you forever is my duty So feel it oh my baby చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళరాగమా మేళతాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఈ లాహిరి నీ ప్రేమని గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా) జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా) గల గల పారుతున్న గోదారిలా
Writer(s): Kandikonda, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out