Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Nihal
Nihal
Performer
Maha Lakshmi
Maha Lakshmi
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

Thumbs up thunder కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దూకే నడకే చూసా మహరాజా Everest mountain నైనా గడ గడ లాడించేలా తడి సోకుల్లో తళుకే చూసా నవ రోజా Thumbs up thunder కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దూకే నడకే చూసా మహరాజా అడిగిందడిగినట్టు ఇస్తా ఒడిలో తిరిగి చెయ్యనిస్తా జతగా ఉండిపో హమేషా ఉసిగొట్టకల కలహంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టానంటే ఆగదు నా హింస కన్యాదానమిచ్చా కళ్యాణంలో కానుకిస్తా ఏకాంతంలో కమ్ముకుంటే ఆమ్మో అంటానా వయ్యారాలు మెచ్చే వ్యామోహంలో మత్తు పెంచే మా లోకంలో పైకి తేలే మార్గం తెలిసేనా తెల్లారే దాకా తెలవా అల్లాడే ఆత్రం చూడవా కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా నీ కనికట్టేదో మానవా నన్నిట్టే కట్టే మాయమా నీ మెలికల్లో ముడి వదిలేసాక देखो నా మనసా ఉసి గొట్టకల కల హంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టా నంటే ఆగదు నా హింస Thumbs up thunder కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దూకే నడకే చూసా మహరాజా కొంచం సాయమిస్తే సావాసంగా ప్రాయమిస్తా సంతోషంగా సోయగం నీ సొంతం చేస్తాగా ఇట్టా సైగ చేస్తూ సమ్మోహంగా స్వాగతిస్తే సింగారంగా స్వీకరిస్తా మహదానందంగా ముస్తాబై వచ్చా ముద్దుగా మైమరిపిస్తా మరి కొద్దిగా నువ్వు సరదా పడితే సిద్ధంగానే ఉన్నాగా గమనిస్తున్నానే శ్రద్ధగా కవ్విస్తుంటే సరి కొత్తగా పెదవేలే పదవె ఇస్తానంటే ఇదిగో వచ్చేసా ఉసి గొట్టకల కల హంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టా నంటే ఆగదు నా హింస Thumbs up thunder కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దూకే నడకే చూసా మహరాజా అడిగిందడిగినట్టు ఇస్తా ఒడిలో తిరిగి చెయ్యనిస్తా జతగా ఉండిపో హమేషా ఉసిగొట్టకల కలహంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టానంటే ఆగదు నా హింస
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out