Music Video

Mem Vayasuku Vacham
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
P. Unnikrishnan
P. Unnikrishnan
Performer
Yuvanshankar Raja
Yuvanshankar Raja
Performer
Shalini
Shalini
Performer
Ganga
Ganga
Performer
COMPOSITION & LYRICS
Yuvanshankar Raja
Yuvanshankar Raja
Composer
Shiva Ganesh
Shiva Ganesh
Songwriter

Lyrics

మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం మా కన్నులలోన కన్నె రూపే నంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేం babyనంటావో, మరి baby నిస్తావో మీ మాటే మాయరా, మీ route-ఏ వేరు రా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం మా కన్నులలోన కన్నె రూపే నంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట నిద్ర లేస్తే coffee బదులు cigarette తాగ తోచెను లే చెడ్డ చెడ్డ channels వెతికి, remote buttons నలిగెనులే ఎండమావిలో వర్షం లాగ, bus-stand figure నవ్వెను లే Discotheque కు తీసుకు పోగా డబ్బు లేక తికమకలే ఫిబ్రవరి 14th వస్తే ఒంటరిగా మది రగిలే Phone లో good-night చెప్ప lover లేక తహ తహలే నువ్వు ఎండు గడ్డిని, తెగ మేసే దున్నరా నువు సందే దొరికితె, line ఏసే type-y రా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం మా కన్నులలోన కన్నె రూపే నంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేడ మీద tank-u పైన, హసుకు కొట్ట తోచెను లే College girls దారిన వెళ్తే, కంటి చూపు మారెను లే Fair and lovely పూసుకున్న, figure మాత్రం పడలేదే Sorry అని మేం చెప్పినా కాని, saree అని వినిపించెను లే కోటిలో ఒక్కరి లాగ ఆమె ముఖమున్నది లే కోతినొక అమ్మాయిలాగ ఆమె చెల్లెలున్నది లే నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం మా కన్నులలోన కన్నె రూపే నంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేం babyనంటావో, మరి baby నిస్తావో మీ మాటే మాయరా, మీ route-ఏ వేరు రా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
Writer(s): Yuvan Shankar Raja, Shiva Ganesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out