Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Performer
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Ghantasala
Ghantasala
Composer
Sri Sri
Sri Sri
Songwriter

Songtexte

ఊయలలూగీ నా హృదయం
తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం
తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం
తీవలతో సరాగాల తేలీ
పూవులతో సయ్యాటాడె గాలీ
తీవలతో సరాగాల తేలీ
పూవులతో సయ్యాటాడె గాలీ
ఎలమావి చేరీ చివురాకు మేసీ
ఎలమావి చేరీ చివురాకు మేసీ
కోయిల చనవుగ కూసేనే
ఊయలలూగీ నా హృదయం
తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం
రాగసుధా తరంగాల డోలా
వేడుకలా విహారాల వేళా
రాగసుధా తరంగాల డోలా
వేడుకలా విహారాల వేళా
చిన్నారి చెలియా విన్నానమరయా
చిన్నారి చెలియా విన్నానమరయా
నా మది పరవశమాయేనే
ఊయలలూగీ నా హృదయం
తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం
Written by: Ghantasala, Sri Sri, Sri Sri Sadasivabrahmam
instagramSharePathic_arrow_out

Loading...