Musikvideo
Musikvideo
Credits
PERFORMING ARTISTS
K.S. Chithra
Performer
Ravi G
Performer
Charan Arjun
Performer
COMPOSITION & LYRICS
Charan Arjun
Songwriter
Songtexte
ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో
ఈ ఇంట్లో నా కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా
మళ్లీ తిరిగి అడుగేసేది
వచ్చి పోయే చుట్టంలానే
నేను పుట్టి పెరిగిన ఊరికి
ఇంకా పైన పొరుగూరిదాన్నే
కట్ట ధాటి గంగ నేడు
కంట పొంగేనే
ఎంత ఎంత యాతనో
ఎంత గుండె కొతనో
ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు
దూలమిరిగి భుజము ఫై
పడిన పిడుగుపాటిది
ఇంతకన్నా నరకమే లేదు జన్మకు
ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా
అర చేతినే ఎరుపుగా
మార్చిన గోరింట కొమ్మ
నిన్నలా ఊగక రాల్చెను చెమ్మ
వాకిట నేనెసిన తొమ్మిది వర్ణాల ముగ్గు
విగటగా చూసెనే విడిపోయామా
గుంజెనే గుండెనే ఎవరో అన్నంతగా
వేదనే బాధనే నాన్నకు
గూడునే విడువకా ఈడ్నే ఉడొచ్చుగా
ఎవడు రాసాడు ఈ రాతను
మొక్కుతూనే నీ పాదాలు
కడిగినాయి కన్నీళ్లు
రెక్కలల్లా దాచుకొని కాచినందుకినాళ్లు
మెట్టినింటా దీపమై నీ పేరు నిలుపుతనే
నీ మువ్వల గల గల
నువ్ ఊగిన ఊయల
అరుగు పైన నువ్వు నాకు
చూపిన వెండి వెన్నెల
నేను మింగే మెతుకుల
నా మిగిలిన బతుకుల
యాదికుంటావే తల్లి నువ్
జన్మ జన్మలా
ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ
Written by: Charan Arjun


