Credits
PERFORMING ARTISTS
Devi Sri Prasad
Performer
Shravana Bhargavi
Performer
Magizhini Manimaran
Performer
Allu Arjun
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Songtexte
వంధచి వంధచి
నీ సరంపోల మపులపుల్లా వందాచి
సూపర్ మచ్చి
తంధచి తంధచి
ఏంగా వీట్ తంగ చిలయ వంగ ఇలా తంధచి
సూపర్ మచ్చి
ఆ మల్లిగాడి ఇంటి కాడ మల్లెపూలు కోసుకుంటే
చందుగాడి సందు కాడ సందమామ చూసుకుంటే
సుబ్బుగడి తిప్ప కాడ సన్న జాజులేరుకుంటే
పోతుగాడి తోట కాడ సన్గ్లాస్ లెట్టుకుంటే
చాకిరేవు గట్టు కాడ కొత్త సబ్బు రుద్దుకుంటే
సింగపూర్ సెంట్ తీసి కస్సు కస్సు కొట్టుకుంటే
ముత్యమున్న ముక్కుపుడక ముక్కు మీద పెట్టుకుంటే
రోల్డ్ గోల్డ్ గాజులేసి చేతులేమో ఘల్లుమంటే
చీరకట్టు నేమో నేను అట్టా ఇట్టా సర్దుకుంటే
సింగారి కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే
అద్దంలో చూసుకుంటూ నాకు నేనే ముద్దుగుంటే
కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
(hai-hai, hai-hai, hai-hai)
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
వీరబాబు ఇంటికాడ ఈత కళ్ళు తగుతుంటే
బీర్ లాంటి పిల్లా వచ్చి చూపుతోటి లాగుతుంటే
రెండు జల్లు ఏసుకున్న శ్రీదేవి లాగా ఉంటే
రెగుపల్లు లంటి కళ్ళు రారా నా మమ అంటే
ఎర్రని రైక రంగు ఎండ కన్నా సుర్రుమంటే
పచని కొక రంగు రచ్చ, రచ్చ లేపుతుంటే
ముంజుకాయి లంటి మూతి ముద్దుగానే తిప్పుతుంటే
మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే
లిప్స్టిక్ పెదల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే
హిప్ లోన ఒంపునేమో నీళ్ళ బిందె నింపుతుంటే
కళ్ళపి సోకులన్నీ ఉడకబెట్టి ఒంపుతుంటే
కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
(hai-hai, hai-hai, hai-hai)
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
కౌస, జమిస
కౌస, జమిస
(wah-wah)
మొన్నా ఊరు సివర ఉన్న సిన్న టూరింగ్ టాకీస్ కాడ
మాటనీ ఆట చూసి వెయిటింగ్ చేసేస్తూవుంటే
దుర్రు దుర్రుమంటు నువ్వు బుల్లెట్ ఎసుకోచి
బ్యాక్ సీట్ మీద నన్ను ఎక్కించేసుకుంటే
గతుకులున్న రోడ్ మీద బెదరకుండా నడుపుతుంటే
చిటికెడంత చిట్టి నడుము అయ్యో, అయ్యో అదురుతుంటే
హే మాటనీ ఆటాకంటే నువ్వే మస్తు గుంటే
ఐటమ్ పాటకంటే నువ్వే కిక్ గుంటే
టూరింగ్ టాకీస్ మొత్తం నిన్ను చూస్తూ వస్తూవుంటే
టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఈల వేస్తే
ప్రాణం లేని నా బుల్లెట్లే కన్నుకొడితే
నాలోని ప్రాణమంతా గిలగిల కొట్టేసుకుంటే
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
(hai-hai, hai-hai, hai-hai)
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
(hai-hai, hai-hai, hai-hai)
మొన్నా సండే సంత కాడ మందే ఎండలోన
బండె కట్టి నువ్వు దిందే వేసుకొస్తే
గుండెలోపలొక వన్ డే మ్యాచ్ జరిగి
తిండి మాని నేను బెండ్ ఐపోతుంటే
సూది మందు గుచ్చకుండా సుర్రుమనిపిస్తుంటే
మత్తుమంది పెట్టకుండా మాయలేవో చేస్తుంటే
డప్పుకొట్టి నాటు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే
అప్పుడేచిన రాణి అందమంతా నీదైతే
నిన్ను కన్న అమ్మకేమో దండమొకటి పెట్టేస్తే
మై డియర్ మమకొక్క పూలదండ వేసేస్తే
రారా నా అల్లుడంటూవాళ్ళు నన్ను పట్టేస్తే
నిన్ను ఇంకా మొత్తంగా నాకు అంటగట్టేస్తే
Super, super, super, super su-su-su su-su
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
(hai-hai, hai-hai, hai-hai)
సూపర్ మచ్చి అద సూపర్ మచ్చి
Written by: Devi Sri Prasad, Lokesh

