Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Vijaya Krishnamurthy
Vijaya Krishnamurthy
Composer
C. Narayana Reddy
C. Narayana Reddy
Songwriter

Lyrics

నెలవంక తొంగి చూసింది చలి గాలి మేని సోకింది మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది నెలవంక తొంగి చూసింది చలి గాలి మేని సోకింది చిరునవ్వు లొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెల్లి విరిసిందీ నెలవంక తొంగి చూసింది ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే ఏ పూలనోము వరమో నీ రూపమందు నిలిచే సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే నెలవంక తొంగి చూసింది చలి గాలి మేని సోకింది ఆనాటి వలపు పాట ఈ నాటి బ్రతుకు బాట ఆనాటి వలపు పాట ఈ నాటి బ్రతుకు బాట ఆ నాటి కలవరింతా ఈ నాటి కౌగిలింతా ఏ నాటికైన ఏ చోటనైన విడిపోనిదోయి మన జంటా నెలవంక తొంగి చూసింది చలి గాలి మేని సోకింది చిరునవ్వు లొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెల్లి విరిసిందీ నెలవంక తొంగి చూసింది చలి గాలి మేని సోకింది
Writer(s): Dr. C Narayana Reddy, Vijaya Krishnamoorthi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out