Music Video

Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Ghantasala
Ghantasala
Composer
Arudra
Arudra
Songwriter

Lyrics

ఊహలు గుస గుస లాడే నా హృదయం ఊగిస లాడే ప్రియా... ఊహలు గుస గుస లాడే నా హృదయం ఊగిస లాడే వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల నను కోరి చెరిన బేల దూరాన నిలిచేవేల నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే దివి మల్లెపందిరి వేసే భువి పెళ్ళిపీటలు వేసే దివి మల్లెపందిరి వేసే భువి పెల్లిపీటలు వేసే సిరి వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుస గుసలాడేమన హృదయములూయలలూగే
Writer(s): Arudra, N/a Ghantasala, Dr. C Narayana Reddy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out