Credits

PERFORMING ARTISTS
Ram Miriyala
Ram Miriyala
Lead Vocals
Kasarla Shyam
Kasarla Shyam
Performer
COMPOSITION & LYRICS
Ram Miriyala
Ram Miriyala
Composer
Kasarla Shyam
Kasarla Shyam
Songwriter

Lyrics

సందమామ రావే అంటే వచ్చిందా
(రాలే రాలే)
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
(తేలే తేలే)
మైసూరు బజ్జీలో మైసూరు ఉంటదా
(చాల్లే చాల్లే)
In staలో కష్టాలు చూపించుకుంటారా
(నిజమే నిజమే)
పైకి నువు చూసేదొకటి
లోపల ఇంకోటి గోవిందా
जिंदगीని ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటడు bro
అందులో నీతోనే ఒక item songని
పాడిస్తుంటడు bro
(जिंदगी అంతే అంతే అంతే)
(అంతే అంతే మావా bro)
(Life అంతా ఇంతే ఇంతే)
(ఇంతే ఇంతే ఇంతే మావా bro)
సందమావ రావే అంటే వచ్చిందా
(రాలే రాలే)
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
(హోయ్ హోయ్ హోయ్)
ఒంటిలో full sugar రున్నోడు (ఆహ)
Sweet shopలో కూసున్నట్టు (ఆహ)
అన్నీ ఉంటయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు
రోజు functionనే జరిగినట్టు
సేవలెన్నైనా జేసి పెట్టు
వాళ్ళ తిట్లే నీకు gift-u
నీ storyలో heroలా
Feel అయిపోతూ
బతికేస్తుంటవ్ మావా bro
जरा टैरो మావా bro
Jokerలా నిన్ను వాడేసుకుంటూ
Show కొట్టేస్తారో
(जिंदगी అంతే అంతే అంతే)
(అంతే అంతే మావా bro)
(Life అంతా ఇంతే ఇంతే)
(ఇంతే ఇంతే ఇంతే మావా bro)
(जिंदगी అంతే అంతే అంతే)
(అంతే అంతే మావా bro)
(Life అంతా ఇంతే ఇంతే)
(ఇంతే ఇంతే ఇంతే మావా bro)
మబ్బులెన్ని అడ్డే వచ్చినా
Duty చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు globeఏ తిరిగినా
మనిషి విలువ మాత్రం తరుగునా
ए दुनिया पैसा मे डूब गया
पैसा पैसा पैसा मे डूब गया
Written by: Kasarla Shyam, Ram Miriyala
instagramSharePathic_arrow_out

Loading...