Credits

PERFORMING ARTISTS
Ram Miriyala
Ram Miriyala
Performer
Shekar Chandra
Shekar Chandra
Performer
Tirupathi Jaavana
Tirupathi Jaavana
Performer
Sundeep Kishan
Sundeep Kishan
Actor
COMPOSITION & LYRICS
Shekar Chandra
Shekar Chandra
Songwriter
Tirupathi Jaavana
Tirupathi Jaavana
Songwriter

Lyrics

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
ఇంత కాలము లేదే
వింత లోకము ఏంటే
జారి పడ్డదే మనసే నీకే నీకే
ఇంత కాలము లేదే
వింత లోకము ఏంటే
జారి పడ్డదే మనసే నీకే నీకే
ఏందమ్మడు ఏందమ్మడు
పిచ్చోడ్నయ్య say what to do
ఈ కుర్రాడు fix అయ్యాడు
నిన్నొదిలి పోనే పోడు
నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మ
హమ్మ హమ్మ హమ్మా
నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మ
హమ్మ హమ్మ హమ్మా
ఊపిరై నువ్విక వీడనే వీడవే
ఊహకే నిదురిక ఉండనే ఉండదే
మాయ మాయ మాయ
మాయ మాయ మాయమ్మ
సోయ సోయ సోయ
సోయ సోయే లేదమ్మ
మనసు లోపల ఒడ్డున చేపలా
ఉందిలే పిల్ల నీ వల్ల
పూల కొమ్మలా వంగి వంగిలా
తాకుతుంటే పడేదెల్ల
నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మ
హమ్మ హమ్మ హమ్మా
నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మ
హమ్మ హమ్మ హమ్మా
ఇంత కాలము లేదే
వింత లోకము ఏంటే
జారి పడ్డదే మనసే నీకే నీకే
ఏందమ్మడు ఏందమ్మడు
పిచ్చోడ్నయ్య say what to do
ఈ కుర్రాడు fix అయ్యాడు
నిన్నొదిలి పోనే పోడు ఓ ఓ హో
నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మ
హమ్మ హమ్మ హమ్మా
నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్కెక్కుతోందే జన్మ
హమ్మ హమ్మ హమ్మా
Written by: Shekar Chandra, Tirupathi Jaavana
instagramSharePathic_arrow_out

Loading...