Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Arijit Singh
Lead Vocals
COMPOSITION & LYRICS
Sunny M.R.
Composer
Krishna Chaitanya
Songwriter
Lyrics
ఆ సీతా దేవి నవ్వులా
ఉన్నావే ఎంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే
నీకు ఈడు జోడు ఈడే
అందాలా బుట్ట బొమ్మలా
అచ్ఛంగా కంటి పాపలా
వెన్నెల్లో ఆడ పిల్లలా
నిన్ను తలుచుకుంది ఈడే
చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో
నూటికో కోటికో వరుడు నేనులే
నిన్నటీ జన్మలో పుణ్యమే అందుకో
కాళ్లనే అద్దుకో
వధువు గానే మారిపోవే
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్
ఇవాళ నింగి లోని తారా
తళుక్కుమంది ఎదురుగారా
వయస్సు తీరికుండదారా
హాయి హాయి హాయి
సొగస్సు పంచుతున్న ధారా
నీ పలుకులోని పంచదార
ఆ పైన ఊరుకోదు లేరా
హాయి హాయి హాయి
ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో
ఏకాంతం అంటూ వేరే లేదు లేరా
కళ్లార నిన్ను చూసుకుంటే
హాయి హాయి హాయి హాయి
ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్
ఆ సీతా దేవి నవ్వులా
ఉన్నావే ఎంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే
నీకు ఈడు జోడు వీడే
చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో
కాళ్లనే అద్దుకో
వధువు గానే మారిపోవే
ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్
Written by: Krishna Chaitanya, Sunny M.R., Sunny Sunny


