Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Anirudh Ravichander
Performer
Kamal Haasan
Actor
Vijay Sethupathi
Actor
Fahadh Faasil
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Composer
Chandra Bose
Lyrics
Lyrics
మత్తుగా మత్తుగా మందు మత్తుగా
మగువ మత్తుగా లేనే లేదంట్రా
కొత్త beetను కొట్టండ్రా కొట్రా
చెప్తున్నాను కదా
ఆండవరే నువ్వు అదర కొట్టు
ఇప్పుడు చూడు
చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి
పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా
నా సత్తువ చూడండ్రా
నీ అయ్య
ఈడు జేబులు దొంగ జాను
ఈడు పోరంబోకు ప్రేము
ఒకటో number खतरनाक-u
Blade-u బాబ్జి ఈడు
ఈడు తాగుబోతు సోము
ఈడు తిరుగుబోతు శీను
తెల్లా powder ముక్కులోకి
పీల్చుకునే teem-u
రేయ్ తల గుండును కొట్టించే
ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు
ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి
మందు మెల్లగా తాగండి
మధ్యమధ్యలో ఆగండి
మజ్జిగన్నం తినండి
రేయ్ నేను ఒక్కడినే ఆడాల
चल ఆడు
లాల్లా లలల లాల్లా లాలలా
లాల్లా లలల లాల్లా లే
వామ్మో మన జానకి voice మామా
లాల్లా లలల లాల్లా లాలలా
లాల్లా లలల లాల్లా లే
ఖజానాలో పైసాల్లేవ్
గల్లాలోన పైసాల్లేవ్
దారుణాలు పెరుగుతుంటే
తగ్గే తగ్గే దారుల్లేవ్
పైనున్నోడ్దే తప్పంటా
పెద్దోళ్లంతా తప్పంటా
దొంగ చేతికి తాళాలిస్తే
ఏమి ఏమి మిగిల్లేవ్
చెరువులోన నదుల్లోన
Platలు చేసి అమ్మేస్తే
చిన్న చిన్న జల్లె వస్తే
ఊరు మొత్తం గోదారే
జరిగేది అంతా
నువ్ చూస్తున్నావు కళ్ళారా
నువ్వే వచ్చి ప్రయత్నిస్తే
రాతలన్నీ మారేరా
వాడో పెద్ద కోతి
వాడికి లేదు నీతి
కులమంటూ మతమంటూ
లాగుతాడు ధోతి తూ
Vaccine ఏసినాక
వాచిపోయే వెనకా
భల్లే భల్లే తల్లే తల్లే
భల్లే భల్లే మామా
రేయ్ తల గుండును కొట్టించే
ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు
ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి
మందు మెల్లగా తాగండి
మధ్య మధ్యలో ఆగండి
మజ్జిగన్నం తినండి
రామ్మా జానకి కూతెయ్యి
మత్తుగా మత్తుగా మందు మత్తుగా
మత్తుగా మత్తుగా
చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి
పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా
నా సత్తువ చూడండ్రా
నీ అయ్య
Written by: Anirudh Ravichander, Chandra Bose