Video Musik

Video Musik

Dari

PERFORMING ARTISTS
Sandeep
Sandeep
Performer
Usha
Usha
Performer
COMPOSITION & LYRICS
R. P. Patnaik
R. P. Patnaik
Composer
Kula Sekhar
Kula Sekhar
Songwriter

Lirik

నా గుండెలో నీవుండిపోవా
నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా
నా గుండెలో నీవుండిపోవా
నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా
నా గుండెలో నీవుండిపోవా
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే
నీ పాటలో పల్లవే కావాలి
నా ఎదలో మెదిలే కథలే పాడాలి... పాడాలి... పాడాలి
నీ కళ్ళలో నన్నుండిపోని
నీ గుండెలో రాగాన్ని కాని
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపని
నీ కళ్ళలో నన్నుండిపోని
ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
ఈ దూరమే దూరమై పోవాలి
నీ జతలో బతుకే నదిలా సాగాలి... సాగాలి... సాగాలి
నీ కళ్ళలో నన్నుండిపోని
నీ గుండెలో రాగాన్ని కాని
చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా
Written by: Kula Sekhar, R. P. Patnaik
instagramSharePathic_arrow_out

Loading...