Video Musik

Video Musik

Dari

PERFORMING ARTISTS
Sandeep
Sandeep
Performer
Ganga
Ganga
Performer
Ravi Teja
Ravi Teja
Actor
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lirik

మన్మథుడే బ్రహ్మనుకొని సృష్టించాడేమోగాని
యాభై kg ల మందారాన్ని
ఐదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశ వాణి
ఈ కొమ్మని ఏలుకొమ్మని
మన్మథుడే బ్రహ్మనుకొని సృష్టించాడేమోగాని
యాభై kg ల మందారాన్ని
ఐదున్నర అడుగుల బంగారాన్ని
దీన్ని తెలుగులో కారం అంటారు
మరి మలయాళంలో
ఇరివు
Oh-ho
ఇది తీపి మీ భాషలో
మధురం
మరీ చేదు చేదు చేదు చేదు
కైక్కుమ్
ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు
(నిన్నటి వరకు)
ఏదో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
(రుచిగల్లనిను న్యాన్ కణ్డుమ్ ఇన్నాలి వరయిల్
(ఇన్నాలి వరయిల్)
ఏల్జమ్ రుచియుమ్ ఉందిమ్ మరిన్యున్న నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్ను మొదల్ నువ్వే దిక్కు ఎన్ లోకతిల్
హే మనసులాయో
నీ పలుకులే కీరవాణి
నా పెదవితో తాళం వెయ్యని
మాధవుడే బ్రహ్మనుకొని సృష్టించదేమోగాని
అరవై కేజీ ల చిలిపితనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పెదాల్ని ఎవంటారు
చుండ
నదుముని
ఎదప్ప
నా పెదాలతో నీ నడుము మీద
ఇలా చేస్తే ఏమంటారు
ఆశ దోష అమ్ముమెంద మీశ
ఏ చెప్పమంటే
చెప్పనా
రెండో మూడో కావాలమ్మ భూతద్దాలు
(భూతద్దాలు)
ఉందోలేదో చూడాలంటే నీ నడుమునీ
వందల కొద్ది కావాలంట జలపాతాలు
(జలపాతాలు)
పెరిగె కొద్ది తీర్చాలంటే నీ వెదినీ
లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలూ
విన్నాను నీ హృదయ వాణీ
వెన్నెల్లో నిన్ను చేరనీ
మన్మథుడే బ్రహ్మనుకొని సృష్టించాడేమోగాని
అరవై కేజీ ల ధుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశ వాణీ
ఈ కొమ్మని ఏలుకొమ్మనీ
Written by: Chandra Bose, M.M. Keeravani
instagramSharePathic_arrow_out

Loading...