Video musicale

In primo piano

Crediti

PERFORMING ARTISTS
Karthik
Karthik
Lead Vocals
Chinmayi Sripada
Chinmayi Sripada
Performer
Ramajogayya Shastry
Ramajogayya Shastry
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Ramajogayya Shastry
Ramajogayya Shastry
Songwriter

Testi

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా ఔనా ఔనా అంటూ ఆహా అన్నా Hey నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే oh yeah oh yeah Yeah yeah yeah yeah హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే oh yeah oh yeah Yeah yeah yeah yeah తీసుకుపోయే ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా లాగిందో మరి నీ తోడై చెలి పొంగిందే మది అడిగి పొందినది కాదులే తనుగా దొరికినది కానుక ఇకపై సెకనుకొక వేడుక కోరే కల నీలా నా చెంత చేరుకుందిగా Hey నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే oh yeah oh yeah Yeah yeah yeah yeah హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే oh yeah oh yeah Yeah yeah yeah yeah తీసుకుపోయే ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుందీ నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం ఇకపై పదిలమే నా పథం నీతో అటో ఇటో ఏవైపు దారి చూసినా ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా ఔనా ఔనా అంటూ ఆహా అన్నా Hey నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే oh yeah oh yeah Yeah yeah yeah yeah హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే oh yeah oh yeah Yeah yeah yeah yeah తీసుకుపోయే
Writer(s): Gopi Sundar, Ramajogayya Shastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out