album cover
Devuda Devuda (From "Chandramukhi")
album cover
Utwór Devuda Devuda (From "Chandramukhi") został wydany 4 grudnia 2018 przez Aditya Music jako część albumu Super Star Rajini
4 grudnia 2018
WytwórniaAditya Music
BPM139
Melodyjność
Akustyczność
Valence
Taneczność
Energia

Teledysk

Teledysk

Tekst Utworu

అరె అరె అరె అరె అరె
దేవుడా దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా
హో దేవుడా దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువ్వు కొంచెం సాన పెట్టరా
రిపీటే
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువ్వు కొంచెం సాన పెట్టరా
శక్తులన్ని వచ్చి చేరుకుంటే
హోహోహో
స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే
హోహోహో
దేవుడా దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా
హో అరె అరె
అరెరె అరె అరె
అరె అరె
హో అరె అరె అరె
ఆలోచించు కొంచెం రైతు బిడ్డ కష్టం
అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు సేదం
వాడలోని మలినం శుభ్రం చేసేవారు
నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు
మాసిన జుట్టు పని పట్టే వాడంటు లేకుంటే
తగ్గుతుందా తల బరువు
నీళ్ళలోనే నిలిచి ఉతికే వాడంటు లేకుంటే
నిలుచునా మన పరువు
ఏ పని ఎవరు చేస్తేనేమి
వృత్తే మనకు దైవం అని
బ్రహ్మం గారు నాడే అన్నారోయ్
రిపీటే
శక్తులన్ని వచ్చి చేరుకుంటే
హోహోహో
స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే
హోహోహో
దేవుడా దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా
అరె ఏమనుకుంటె ఏమి
ఈ చెవితోటి విన్నదాన్ని
ఆ చెవిలోంచి వదిలెయ్
మేఘం సాగుతున్నా
కాకులు మూగుతున్నా
ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పెయ్
పూల బంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా
తేలుతుందోయ్ పైకి సోదరా
అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా
తేలిరారా పూల బంతిలా
మిణుగురు పురుగులు ఎన్నెన్నున్,నా
పున్నమి నాటి జాబిలి వల్లె
పండు వెన్నెల నాపగలవా
రిపీటే
శక్తులన్ని వచ్చి చేరుకుంటే
హోహోహో
స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే
హోహోహో
దేవుడా దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్ళూ విప్పి చూడర
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువ్వు కొంచెం సాన పెట్టరా
రిపీటే
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువ్వు కొంచెం సాన పెట్టరా
షభాషూ
శక్తులన్ని వచ్చి చేరుకుంటే హోహోహోహో
స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే హోహోహో
Written by: Bhuvana Chandra, Vidyasagar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...