album cover
Nilavade
album cover
Nilavade was released on December 19, 2016 by Aditya Music as a part of the album Shatamanam Bhavati (Original Motion Picture Soundtrack)
BPM164
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నిలవదే మది నిలవదే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
దేవదాసై కాళిదాసై ఎంత పొగిడిన
కొంత మిగిలిపోయెంత అందం నీది
నిలవదే మది నిలవదే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదో లాంటి తేనెల బాణం
దీగధ ఎధలోకి
నువ్వు నడిచే దారులలో
పూల గంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కదే
హాయి రాగలె ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన సరద
నినువీడి మనగలదా
నిలవదే మది నిలవదే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
ఏల నీకు అందించాలో
ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగా మారి
ఎదుటె నిలిచాను
చదువుకోనే బదులిదని
చెప్పుకోలేవులే మనసా
పధములతో పనిపడని
మౌనమే ప్రేమ పరిభాష
తెలుపక తెలిపిన
వలపోక వరమని
కదిలిగ అలలెగశ
నిలవదే మది నిలవదే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి
దేవదాసి కాళిదాసి
ఎంత పోగిడిన కొంత మిగిలిపోయెంత అందం నీది
Written by: Mickey J Meyer, Ramajogaiah Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...