Music Video

Neelo Valapu Official Video Song | Robot | Rajinikanth | Aishwarya Rai | A.R.Rahman
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Vijay Prakash
Vijay Prakash
Performer
Shreya Ghoshal
Shreya Ghoshal
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Vanamali
Vanamali
Songwriter

Lyrics

నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్, ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగెనే అయ్యో సన సన ప్రశ్నించనా అందం మొత్తం నువ్వా ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా నువ్ బుద్ధులున్న తింగరివి కానీ ముద్దులడుగు మాయావి మోఘే ధీం తోం తోం ధీం తోం తోం ధీం తోం తోం మదిలో నిత్యం తేనె పెదవుల యుద్ధం రోజా పువ్వే రక్తం ధీం తోం తోం మదిలో నిత్యం Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ సీతాకోక చిలకమ్మమో కాళ్ళను తాకించి రుచి నెరుగు ప్రేమించేటి ఈ మనిషేమో కన్నుల సాయంతో రుచి నెరుగు పరుగులిడు వాగుల నీటిలో ఆక్సిజన్ మరి అధికం పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం ఆశవే రావా ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా వలచే వాడా స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు గుండె వాడుతున్నది వలచే దానా నీలో నడుము చిక్కినట్టే బతుకులోన ప్రేమల కాలం వాడుతున్నదే Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్, ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగెనే అయ్యో సన సన ప్రశ్నించనా అందం మొత్తం నువ్వా ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ
Writer(s): A. R. Rahman, Vanamali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out