album cover
Challaga
9,377
Tamil
Challaga was released on August 23, 2013 by Think Music as a part of the album Raja Rani (Original Motion Picture Soundtrack)
album cover
Release DateAugust 23, 2013
LabelThink Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM139

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Performer
Rahul Nambiyar
Rahul Nambiyar
Performer
Megha
Megha
Performer
Clinton
Clinton
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

చల్లగా ఒక చినుకులా నన్ను తడిమెనే పిల్లా
చిలిపిగా నా మనసిల రెక్క తొడిగెనే హల్లా
నీ కనుపాపై హూ నీ చేరిన పిల్లా
నీ కలలాగా హా నీ మారిన పిల్లా
ఓ ఓ ఓ ఓ ఓ
ఓసి మడతకాజ నా మామిడి తంద్ర
నవ్వి సంపొద్దె
నా మోటబావిలోని నాతో ఊదని
అట్టా నడపొద్దే
కల్లెవి పడకుండా
కల్యాణం చేద్దామా
కలకాలం ఉండమా
కొంచెం చూడు మరి
కొంచెం నవ్వు మరి
అంటు నా కనులు హయ్యయో నను తిట్టే
మందు వేసవిలో పండు వెన్నెలలు
చల్లుతుంది మది ఎదేదో పిచ్చి పెట్టి
గాలి వాన వలనే తోసినావే నాదు ఎదనే
నీవల్లే అయ్యానే దారన్నే తెంపేసిన గాల్పతం
అమ్మయ్యీ అమ్మయ్యీ నీ పడితే చేరాలి నీ పాదం
నీ కనుపాపై హూ నీ చేరిన పిల్లా
నీ కలలాగ హా నీ మారిన పిల్లా
చల్లగా ఒక చినుకులా నన్ను తడిమెనే పిల్లా
చిలిపిగా నా మనసిల రెక్క తొడిగెనే హల్లా
(?)
ప్రేమ తాకి జ్వరమేదో సూకి
మరి ఆవిరైతి నువ్వు ముద్దిచ్చి తగ్గించు
కూపగించుకొను వేళలోన కనుపాప
దొరగుండు కూపన్నే రప్పించు
ఉసురు తీయు సొగస
నీ నీడకింత చలవ
బతుకంతా బతిమాలా
వేడిపోని మాటేదో చల్లవే
నదులైన కడలైన
ఆపలేని నిప్పులే చేరవే
నీ కనుపాపై హూ నీ చేరిన పిల్లా
నీ కలలాగా హా నీ మారిన పిల్లా
Written by: Anantha Sriram, G. V. Prakash Kumar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...