album cover
Vachinde (From "Fidaa")
64,284
Telugu
Vachinde (From "Fidaa") was released on June 30, 2017 by Aditya Music as a part of the album Vachinde (From "Fidaa") - Single
album cover
Release DateJune 30, 2017
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM103

Credits

PERFORMING ARTISTS
Madhu Priya
Madhu Priya
Performer
Ramky
Ramky
Performer
Sai Pallavi
Sai Pallavi
Actor
COMPOSITION & LYRICS
Shakthikanth Karthick
Shakthikanth Karthick
Composer
Suddala Ashok Teja
Suddala Ashok Teja
Songwriter

Lyrics

Hey-hey
Hey-hey
వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కెట్ వేసిందే
గమ్మున కూసోనియ్యదే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగ నవ్విందే
కునుకె గాయబ్ చేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే
హే పిల్లా రేణుక పిలగాడొచ్చాడే
డిన్నర్ అన్నదే డేట్ అన్నదే
ఏలు పెట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీధా జెశిందే
వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కెట్ వేసిందే
గమ్మున కూసోనియ్యదే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగ నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే
హే పిల్లా రేణుక పిలగాదొచ్చిందే
వచ్చిందేయ్
Aha-aha
మగవాళ్ళు మస్త్ చాలు
మగవాళ్ళు మస్త్ చాలు
మగవాళ్ళు మస్త్ చాలు
మాస్కులు కొడతా ఉంటారే
నువ్వు వెన్న పూస లెక్క
కరిగితే అంతె సంగతే
ఒసారి సరే అంటూ ఒసారి సారీ అంటూ
మెయింటైన్ నువ్వు జేస్తే
లైఫ్ అంతా పడుంటాడే
వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కెట్ వేసిందే
గమ్మున కూసోనియ్యదే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగ నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే
రే-రెలో-రెలో
అయ్యే బాబోయ్ ఎంత పొడుగో
అయ్యే బాబోయ్ ఎంత పొడుగో
అయ్యే బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్ట ఇచ్చుడే
ఐ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్ట ఇచ్చుడే
తన ముందు నిచ్చనేసి
ఎక్కితే కాని అందదే
పరువాలే నడుం పెట్టి
పైకెత్తి ముద్దె పెట్టే
టెక్నిక్వేస్ నకున్నాయ్ లే
పరేషానే నీకక్కర్లే
వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కెట్ వేసిందే
గమ్మున కూసోనియ్యదే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగ నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే
హే పిల్లా రేణుక పిలగాదొచ్చిందే
వచ్చిందే
రే-రెలో-రెలో
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
అన్నాడే
రే-రెలో-రెలో
ఏలు పెట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీధా జెశిందే
అరె ఒ పిల్లా ఇంకా నువ్వు
నెలనిడిచి గాలి మోటార్ లో
వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే
క్రీమ్ బిస్కెట్ వేసిందే
గమ్మున కూసోనియ్యదే
కుదురుగా నిల్సోనియ్యడే
సన్న సన్నగ నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే
రేలరే-రేలరే-రేలారే
రేలరే-రేలరే-రేలారే
రేలరే-రేలరే-రేల
రేలరే-రేలరే-రేలారే
రెలా రెరెరెలా రెరెలా రే
రెలా రెరెరెలా రెరెలా రే
Written by: Shakthikanth Karthick, Suddala Ashok Teja
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...