album cover
Tring Tring
album cover
Tring Tring was released on September 3, 2017 by T-Series as a part of the album Jai Lava Kusa (Original Motion Picture Soundtrack)
BPM144
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

ట్రింగ్ ట్రింగ్
తగడంగు ట్రింగ్-ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్
తగడంగు ట్రింగ్-ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్
తగడంగు ట్రింగ్-ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్
తగడంగు ట్రింగ్-ట్రింగ్
స్వప్న సుందరి
స్వర్ణం మంజిరి
చూపు గుచ్చి చేసినావే ఇంజరీ
స్వప్న సుందరి
స్వర్ణం మంజిరి
ముద్దులిచి చేసుకువే సెంచరీ
నరాల్లో మొగుతుందే క్లారినెట్టు
సిరంజి గుచ్చినట్టు
రొమాన్స్ గఫ్ఫుమంది పార్టు పార్టూ
ఫిరంగి పెలినట్టు
హోటు హోటు వయసు పై
సాల్టు పెప్పర్ ఏయకీ
ట్రింగ్-ట్రింగ్-ట్రింగ్ మంది గుండెలోనా
ట్రింగ్-ట్రింగ్ తదంగు ట్రింగ్-ట్రింగ్
లెట్స్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోన
ట్రింగ్-ట్రింగ్ తదంగు ట్రింగ్-ట్రింగ్
ట్రింగ్-ట్రింగ్-ట్రింగ్
స్వప్న సుందరి
స్వర్ణం మంజిరి
చూపు గుచ్చి చేసినావే ఇంజరీ
స్వప్న సుందరి స్వర్ణం మంజిరి
ముద్దులిచ్చి చేసుకోవే సెంచరీ ఓహ్
ఇష్క్సెంట్ లైట్ల చుట్టి ముట్టి తిరగన
డిస్కో మూన్ లైట్ ల నిన్ను చూసి
కాక్‌టెయిల్ కైట్ ల అందనట్టు ఎగరన
ఆవూరు ఆవూరు అన్న నిన్ను మాయ చేసి
జపాన్ ఊ ఎర్త్ క్వేక్ మొదలైందే
చూపా నీ పొంగులోన
పెదాల ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే
ఒక ఇంత పంచుకోనా
థర్మామీటర్ ఏ దాటుతుంది మ్యాటర్ ఏ
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా
ట్రింగ్ ట్రింగ్ తడంగు ట్రింగ్ ట్రింగ్
లెట్స్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోన
ట్రింగ్ ట్రింగ్ తడంగు ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
కవర్ పేజ్ చిరిగిన
బ్యూటీ మ్యాగజైన్ లా
డల్ అయ్యేది భూమి
నువ్వు పుట్టకుంటే
హే గ్లాస్లోకి ఉరికిన
మంచి ఐస్ క్యూబ్ ల
చిల్ల అయింది బాడీ
నువ్వు ముట్టుకుంటే
రేయిబాను సెఖ మారి హద్దు మీరి
గుద్దవే పూల లారీ
లిమిట్స్ లేనిదంట నా ఫెరారీ
కామన్ బ్రహ్మచారి
బ్రేకు లేని ధూకుదే
ఆపుతుంది ఊపిరే
ట్రింగ్-ట్రింగ్-ట్రింగ్ మండి గుండెల్లోనా
త్రింగ్-త్రింగ్-తడంగ్ త్రింగ్ త్రింగ్
లెట్స్ సింగు సింగు సింగు డాన్సు తోనా
ట్రింగ్-ట్రింగ్ తదంగు ట్రింగ్-ట్రింగ్
ట్రింగ్-ట్రింగ్-ట్రింగ్
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...