Music Video

Credits

PERFORMING ARTISTS
Jaspreet Jasz
Jaspreet Jasz
Performer
Suchitra
Suchitra
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

ఏ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా ఏ పిల్లా పిల్లా పిల్లా నా sweet-u సిండరెల్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా నీ shirt-uకు ముడేస్తారా నా పట్టుచీర तीनू मारे दिल्लू కోరే నిన్ను diamond ring అయి రమ్మంది నా tender finger-ఏ హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి అయిపోదాం పదా number one జోడి తయ్యారయ్యే ఉంది lucky lady ఇక మోగించెయ్ పీప్పీప్పీ melody ఏ పిల్లా పిల్లా పిల్లా నా sweet-u సిండరెల్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల ఐఫిల్ tower అంచులోన love symbol shape-uలోన ఎంచెక్కపెళ్లికి venue set చేసెయ్ నా కన్నెకూనా ముద్దుగా మూడేముళ్లు నీ మెళ్లోన వేసుకోనా Airbus పల్లకీలో పక్కనొచ్చి వాలిపోనా బుద్ధిగా తలొంచేసి తలంబ్రాలు పోసుకోనా Heartలో వేసిన tent-u permanent చేసుకోనా హేయ్ సోనా సోనా pub-uల్లో గానాబజానా వారెవ్వా what a పెళ్లి అనాలెవరైనా హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి అయిపోదాం పదా number one జోడి హే తయ్యారయ్యే ఉంది lucky lady (Lucky lady) ఇక మోగించెయ్ పీప్పీప్పీ melody (Hey baby liquorious honey bunny teppanyaki Hey baby bouncy candy budelicious teriyaki) Chocolate wrapperలా giftpack paperలా Left-u right-u అటూ ఇటూ చుట్టేస్తానే iceపిల్లా వెచ్చగా top to bottom అంటుకుపోతా sticker-uలా పంజరాన parrotలా fevicol magnet-uలా All the time నీతో ఉంటా మెళ్లో వేసిన locket-uలా నీకు నాకు centimeter gap-ఏ ఉన్నా నచ్చదురా ఏ పిల్లా పిల్లా ఇలా రావే రసగుల్లా నా shadow నీ shadow match అయ్యేలా హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి అయిపోదాం పదా number one జోడి హే తయ్యారయ్యే ఉంది lucky lady ఇక మోగించెయ్ పీప్పీప్పీ melody ఏ పిల్లా పిల్లా పిల్లా నా sweet-u సిండరెల్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా నీ shirt-uకు ముడేస్తారా నా పట్టుచీర
Writer(s): Achu Rajamani, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out