album cover
Nellorae (From "Naayak")
album cover
Nellorae (From "Naayak") was released on June 8, 2015 by Aditya Music as a part of the album Barbie Girl Suchitra Telugu Hits
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

మై లడి లడి హౌరా కి
తూ వడి వడి ఆంధ్ర కి
నువ్ గది గదికే వస్తే
నే రెడీ రెడీ గా వెతుకు
హే ఆడ ఈద రాసుకుంటూ
గోడ చాటు చూసుకుంటూ
థోడ థోడ అందమంతా దేఖ్లే హే
యవ్వరమంటే ఏలురే
అరె నవ్వరు మంచం నెల్లూరు
మై లడి లడి హౌరా కి
తూ వడి వడి ఆంధ్ర కి
నువ్ గది గదికే వస్తే
నే రెడీ రెడీ గా వెతుకు
హే ఆడ ఈద రాసుకుంటూ
గోడ చాటు చూసుకుంటూ
థోడ థోడ అందమంతా దేఖ్లే హే
హే సాయి ఆటకొస్తే సింగూరే
అరె గుడారమింక గుంటురే
కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఓ గుంట
గుమ్ గుమకులో బాగుంటా
హే అగర్ ధూప్లో పొగరు ధీప్ల
పెహ్లా రాత్రుల్లో ఫానేస్తాలే
ఢమ్ ఢమ్మాక్లో రేయంతా
చమ్ చమక్కులె చేయిస్తా
తెగ రుబాబులో వగరు బిబిలా
శభాషబబ్లా చలేస్తాలే
నీ అది దడి తెగ నచ్చి
నే హడావుడి పడి వచ్చా
నీ మిది ఒడి అందిస్తే
నా తడి ఒడి చూపిస్తా
హే ఎదిగాడే చూసుకుంటూ
వేడి దాడి చేసుకుంటూ
ఈడు కోడి కుసుక్కుంటే బాపురే
Re re re re re
హే యవ్వరమంటే ఏలురే
అరె నవ్వరు మంచం నెల్లూరు
ఓ నయా నయా నైరోబి
నా సయ సయ మోసంబి
కసి హబీబ్లో ఏక్ నవాబుల
మొదలు పెడతాలే ముక్కబుల
ఓ తవల్ తవల్ తపొర
నా జవల్ జవల్ జంజీర
మసక పూటలో ఇసకలాటల
ముసుగు తీసుకో మతముల
నువ్ పదే పదే రమ్మంటే
చల్ పద పద వెంటొస్తా
నువ్ పదే పదే చూపిస్తే
నా పెదాలనే విందిస్తా
హే పాల చుక్క ఉంచుకుంటూ
పూల పక్క పంచుకుంటూ
తేనె చుక్క నంజుకుంటే హైరే
రే రే రే రే రే బోల్
హే సై అటకొస్తే సింగూరే
అరె గుడారమింక గుంటురే
Written by: S.S. Thaman, Sahithi
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...