Music Video

Nee Parichayamutho (From "Choosi Choodangaane")
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Sid Sriram
Sid Sriram
Performer
Gopi Sundar
Gopi Sundar
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Ananth Sriram
Ananth Sriram
Songwriter

Lyrics

నీ పరిచయముతో నా మదిని గెలిచా నీ పలకరింపుతో నా దిశను మార్చినా అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా నీ పరిచయముతో నా మదిని గెలిచా ఏ గతము ఎదురవదిక నీ తలపే జతపడితే ఏ గురుతు నిలబడదిక నీ పిలుపే వినబడితే నాలోని లోతు చూపిన నీ పరిచయముతో నిలువునా నే వెలిగి వెలుగులలో నే మునిగా పదనిసలేవో తడిమి పరవశమై పైకెగిరా నీ చెలిమే ప్రతిక్షణముని నా వరకు నడిపినది నీ మహిమే ప్రతి మలుపుని తీరముగ మలిచినది నాలోని నన్ను చేర్చిన నీ పరిచయముతో నీ పరిచయముతో నా కలని కలిసా నీ వెలుగు వానలో నే తడిసిపోయినా అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా చివరిదాకా నిలిచే హృదయమునే నే కలిసా చెరగని ప్రేమై మిగిలే మనసుని నేనై మురిసా
Writer(s): Ananth Sriram, Gopi Sundar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out