album cover
Ria
album cover
Ria was released on October 12, 2018 by Zee Music Company as a part of the album Bruce Lee (Original Motion Picture Soundtrack)
BPM70
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

She made me fall, tell me
Would you got to keep me away from all?
Keep it down, break it down
What you waiting for baby girl?
Let me tell you this
You broke my heart, yeah
She made me fall, tell me
Would you got to keep me away from all?
Keep it down, break it down
What you waiting for baby girl?
Let me tell you this
You broke my heart, yeah
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముద్దొస్తున్నావే
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముంచేస్తున్నావే
ఆ సన్నీ, సన్నీ మార్నింగ్ ల నువ్వే పన్నీటి జల్లే
మనసుని తడిపే మద్యానం నువ్వే
నా నెక్లెస్ రోడ్డు సాయంత్రం
నా వెన్నెల రాత్రి ఏకాంతం
మది నిదుర చెరిపే సంగీతం నువ్వే నువ్వే
అట్టా అప్పుడు ఇప్పుడు ఎపుడూ చూడు
నాతోనే ఉంటావ్ చుట్టూ
రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావ్
అట్టా అప్పుడు ఇప్పుడు ఎపుడూ చూడు
నాతోనే ఉంటావ్ చుట్టూ
రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావ్
అట్టా (ఫాలింగ్, ఫాలింగ్, ఫాలింగ్, ఫాలింగ్)
(falling, falling in love)
(falling, falling, falling, falling)
ఫాలింగ్ ఫాలింగ్ ఇన్ లవ్ అట్టా
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముద్దొస్తున్నావే
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముంచేస్తున్నావే
She made me fall, tell me
Would you got to keep me away from all?
Keep it down, break it down
What you waiting for baby girl?
Let me tell you this
You broke my heart, yeah
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముద్దొస్తున్నావే
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముంచేస్తున్నావే
అట్టా
(falling baby, falling baby)
(falling baby, falling baby)
She made me fall, tell me
Would you got to keep me away from all?
Keep it down, break it down
What you waiting for baby girl?
Let me tell you this
You broke my heart, yeah
మినీ గ్లామర్ గానీ అందం సీక్రెటే ఏమిటని
కని విని యెరుగని మెల్ల మెల్ల మెరుపులె సో మెనీ
ని చూపే అలాస్కా సమ్మర్
ని నవ్వే సహారా వింటర్
ని లవ్వే వెర్సాచే ఫ్లేవర్, ఫ్లేవర్
రెడీ షవర్, హో, బేబీ, బేబీ, ఓ-ఓ-ఓ-ఓ
అట్టా అప్పుడు ఇప్పుడు ఎపుడూ చూడు
నాతోనే ఉంటావ్ చుట్టూ
రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావ్
అట్టా అప్పుడు ఇప్పుడు ఎపుడూ చూడు
నాతోనే ఉంటావ్ చుట్టూ
రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావ్
అట్టా (ఫాలింగ్, ఫాలింగ్, ఫాలింగ్, ఫాలింగ్)
(falling, falling in love)
(falling, falling, falling, falling)
(falling, falling in love)
అట్టా
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముద్దొస్తున్నావే
ఎ రియ, రియ, రియ, రియ, రియ, రియ
నువ్వే ముంచేస్తున్నావే
Oh, yeah
Written by: Ramajogayya Sastry, S.S. Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...