album cover
Emai Pothane
album cover
Emai Pothane was released on January 1, 2020 by Saregama as a part of the album O Pitta Katha (Original Motion Picture Soundtrack) - EP
BPM69
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
అరెరే నా జగమంటూ నీ సగమంటూ
వేరుగ లేదంటే
అదిరే గుండెల చుట్టూ
కావలి కాస్తూ ఊపిరినివ్వాలే
ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
తెలియదుగా తెగ తొందర చేసిన
వయసుకి అసలు కథ
ఒక మాటని పలకని
పెదవుల ఎదురుగ
కళ్లు కళ్లు వాదిస్తున్నాయే
మనసులు మళ్లీ మళ్లీ లొంగిపోవాలే
లేనిపోని ఆటలేమిటో
నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే
అరె ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
గడవదుగా ఒక నిమిషము గుండెకు
నీ సడి వినపడక
నిను వెతికిన తలపులు
అలసిన క్షణమిక
నన్ను కొట్టి ఆడుకోమాకే
ఉన్నట్టుండి నన్నే వీడి వెళ్లిపోమాకే
నీలో నేనే ఉన్నట్టున్నానే
తొంగిచూడు నువ్వేలేని నేనై ఉంటానే
అరె ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
అరెరే నా జగమంటూ నీ సగమంటూ
వేరుగ లేదంటే
అదిరే గుండెల చుట్టూ
కావలి కాస్తూ ఊపిరినివ్వాలే
ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
Written by: Praveen Lakkaraju, Sreejo
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...