Lyrics
(किया किया जादू किया)
(दिया दिया दिल दे दिया)
(మయ్యా మయ్యా మామ మియ్యా అయ్యా బాలయ్యా)
(తియ్య తియ్య కారలయ్య)
(రయ్యా రయ్యా మారాలయ్యా)
(తయ్యా తయ్యా తయ్యారయ్యా అయ్యా బాలయ్యా)
(किया किया जादू किया)
(दिया दिया दिल दे दिया)
(మయ్యా మయ్యా మామ మియ్యా అయ్యా బాలయ్యా)
(తియ్య తియ్య కారలయ్య)
(రయ్యా రయ్యా మారాలయ్యా)
(తయ్యా తయ్యా తయ్యారయ్యా అయ్యా బాలయ్యా)
హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా
హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా
కత్తులే దూసే కృష్ణదేవరాయ
కళ్ళతో సేసేయ్ కృష్ణుడంటి మాయ
మత్తుగా సూత్తే పోయినాది సోయ
మొత్తంగా నీకే నేను పడిపోయా
ఎయ్, కాళ్ళాగజ్జా కంకాలయ్యా
ఏగుసుక్కై ఎలగాలయ్యా
కాళ్ళు కలిపి stepఎయ్ అబ్బాయా
యా యా యా యా జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
యా యా యా యా జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా
(బాలయ్యా)
(బాలయ్యా)
ఆకలితో మండేటి పిల్లాడి ముందే
సాకిలెటు దుకాణం ఉంటే ఎట్టాగ
సోకులతో పొంగేటి సింగారి ముందే
నీకు లాంటి ఖిలాడి ఉంటే ఎట్టాగ
నువ్వు see అంటే దాని తగలెయ్య
రత్నమే అయినా అవుతానోయ్ రాయ
నువ్వు vote ఏత్తే దాని సిగ కొయ్య
పచ్చిపులుసయినా అవుతానోయ్ పాయ
హే సెమ్మ సెక్క సెందారయ్య
సారెడేసి అందాలయ్య
అందుకుంటూ లొట్టెయ్ అబ్బాయా
యా యా యా యా జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
యా యా యా యా జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
హొయ్యారే హోయా ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా
బాలయ్యా
బాలయ్యా
Written by: Anantha Sriram, Sai Srinivas Ghantasala, Thaman S.
![Watch Full Video: Jai Balayya Song [4K] | Akhanda | Nandamuri Balakrishna | Boyapati Sreenu | Thaman S on YouTube Watch Full Video: Jai Balayya Song [4K] | Akhanda | Nandamuri Balakrishna | Boyapati Sreenu | Thaman S on YouTube](https://i.ytimg.com/vi/HgWgOii3SmQ/maxresdefault.jpg)