Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Sid Sriram
Lead Vocals
Leon James
Performer
Ramajogayya Sastry
Performer
Mithila Palkar
Actor
COMPOSITION & LYRICS
Leon James
Composer
Ramajogayya Sastry
Songwriter
Lyrics
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
హ్మ్మ్ మ్మ్ మ్మ్
ఏమని అనాలని తోచని క్షణాలివి
ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా
ఆమని నువ్వేనని
నీ జత చేరాలని
ఏ తలపో మొదలయ్యే మౌనమిదా
ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి
నువ్వే బదులని రాగలనా నీ దరికి
విడిగా తడిగా విరబూసే కళకి
చెలియా నీ కాంతినందించవా
అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా
హ్మ్మ్ మ్మ్ మ్మ్
తెలిసే లోపే నువ్వు తెలిసే లోపే
చెలి చేజారిందే ప్రపంచం
కలిసే లోపే మనం కలిసే లోపే ఇలా
ఎడబాటై రగిలినదే కాలం
కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్న
వెతికానే ఓ తీరాలని
నిజమేదో తెలిసాక ఇపుడంటూ ఉన్న
ఎన్నటికీ నువు కావాలని
అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా
అవుననవా అవుననవా ఏఏ అవుననవా
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధిరన)
(ధీంతనన ధీంతనన)
(ధీరే ధీరే నా)
అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా
Written by: Leon James, Ramajogayya Sastry


