Music Video

Credits

PERFORMING ARTISTS
Sid Sriram
Sid Sriram
Lead Vocals
Anup Rubens
Anup Rubens
Performer
Kittu Vissapragada
Kittu Vissapragada
Performer
Raj Tarun
Raj Tarun
Actor
COMPOSITION & LYRICS
Anup Rubens
Anup Rubens
Composer
Kittu Vissapragada
Kittu Vissapragada
Songwriter

Lyrics

ఓ' వాలు వాలు నీ కన్నులే ఇవ్వాళ నన్ను చూడగా మనస్సే జారేలా ఉంది కొత్తగా ఇదేదో తెలియ్ని హాయిరా ఓహో' సొంతవీధిలో దారులే ఏకంగా గుర్తురాకనే అదేదో మైకంలా దారితప్పి నీ ప్రేమలో పడేసినట్టుగా గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే నీకు నన్ను చూపినా చూసికూడ చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఏమో ఏ' వాలు వాలు నీ కన్నులే ఇవ్వాళ నన్ను చూడగా మనస్సే జారేలా ఉంది కొత్తగా ఇదేదో తెలియ్ని హాయిరా తెలుగులోన నిన్నలా పొగుడుతుంటే కొత్తగా నన్ను నేను మెచ్చుకోనా వెలుగులేని నింగిలా కురవలేని మబ్బులా పిచ్చిపట్టినట్టు ఉందిగా ఓ' పక్కనే నువ్వు ఉండగా నీడలో రంగులే చేరుతుండగా చూసికూడ చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఏమో ఏ' వాలు వాలు నీ కన్నులే ఇవ్వాళ నన్ను చూడగా మనస్సే జారేలా ఉంది కొత్తగా ఇదేదో తెలియ్ని హాయిరా గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే నీకు నన్ను చూపినా చూసికూడ చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఏమో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో ఏమో
Writer(s): Anup Rubens Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out