album cover
Jajjanaka
10,531
Telugu
Jajjanaka was released on September 19, 2014 by MRT Music as a part of the album Mahathma (Original Motion Picture Soundtrack)
album cover
Release DateSeptember 19, 2014
LabelMRT Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM95

Credits

PERFORMING ARTISTS
Vijay Anthony
Vijay Anthony
Performer
COMPOSITION & LYRICS
Vijay Anthony
Vijay Anthony
Composer
Lakshmi Bhoopal
Lakshmi Bhoopal
Lyrics

Lyrics

Hey buddy
This is a song
Which is gonna be a massive
Hit of the year
Thank you
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనారే
ఊరకుక్క పేరేసి మురికి అంత మీదేసి
ఆస్కార్ తెచ్చేసి పరువంతా తీసేసి
తెల్లోడికి లోకువ లోకువ లోకువ
కుక్కవ కుక్కవ కుక్కవ కుక్కవ
మంది సొమ్ము రాజమిచ్చి
7 ఊచలు లెక్కపెడితే
రాజు గారిని ముసలి మింగి
ఏడువేల కోట్లు ఉంటే
ఎవడి బాబు సొమ్మురా
సొమ్మురా సొమ్మురా
సిగ్గురా సిగ్గురా సిగ్గురా సిగ్గురా
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి ఏసైరా
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి ఏసైరా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనారే
Party-కి ఒక paper-u
Pamphlet-ల matter-u
రాతలన్నీ రోతలూ కబుర్లు అన్ని కోతలు
జనాలు అంత ఎదవలా ఎదవలా ఎదవలా
చదవరా చదవరా చదవరా చదవరా
ఊర్లోనే పెళ్లి అఐతే
కుక్కలన్నీ గోలరా
ఎంకి పెళ్లి సుబ్బు చావు
Media-కి news-u రా
సిగ్గు ఎగ్గూ లేదురా లేదురా లేదురా
నారద నారద నారద నారద
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి యేసైరా
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి యేసైరా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనారే
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి
చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక
Written by: Lakshmi Bhoopal, Vijay Anthony
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...