album cover
album cover
Neetho was released on April 15, 2026 by GV Prakash as a part of the album Youth - Telugu (Original Motion Picture Soundtrack)
April 15, 2026
LabelGV Prakash
BPM84
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఏది నీదో ఏది కాదోలే తెలిసేనా
నీ జీవితంలో చీకటంతా రంగు మెరిసేనా
మనిషే చెబితే వినలేదే ఇన్నాళ్లూ
మనసే తిడితే తడిసాయ నీ కళ్లు
నీతో అడుగడుగు నువ్వే కడవరకు
వేసే ప్రతి అడుగూ పడినా భయపడకు
నీతో అడుగడుగు నువ్వే కడవరకు
వేసే ప్రతి అడుగూ పడినా భయపడకు
తనన్నా నా తానాన నానా
తనన్నే నా తననే
తానే నాననే
తానే నాననే తానేనా
హ్మ్... దెబ్బే తినక ఏ శిలలో కూడా
శిల్పమే పుట్టదే
సవాలెన్ని నీకెదురు పడినా
గెలవడం కోసమే
మనలా మననే కోరేదే ప్రేమంటే
షరతే పెడితే అది ప్రేమే కానట్టే ఓ... ఓ
నీతో అడుగడుగు నువ్వే కడవరకు
వేసే ప్రతి అడుగూ పడినా భయపడకు
నీతో అడుగడుగు నువ్వే కడవరకు
వేసే ప్రతి అడుగూ పడినా భయపడకు
Written by: G. V. Prakash Kumar, Sanare
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...