Music Video

Credits

PERFORMING ARTISTS
Dhanush
Dhanush
Lead Vocals
Shruti Haasan
Shruti Haasan
Lead Vocals
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Bhuvanachandra
Bhuvanachandra
Lyrics
PRODUCTION & ENGINEERING
Anirudh Ravichander
Anirudh Ravichander
Producer

Lyrics

కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెనవేసుకున్న పెదవులదా నువు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీదే కదా ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ హద్దుల్నే దాటుతు మయమే చేయకు గుండెల్లో ఆడుతూ కళ్ళలో సోలుతూ నీ కొంటె చూపుల గాలమె వేయకు హృదయం హృదయం కలిసెనమ్మా వయసే విరిసెనమ్మా అమృతం పొంగి ఆణువణువూ వలపే కురిసెనమ్మా ముద్దుల్నే పేర్చవా ముచ్చట్లే ఆడవా నా మీదే చాలగ నీ ఒడి చేర్చవా కన్నులదో బుగ్గలదో ముద్దులదో నవ్వులదో మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా
Writer(s): Dhanush, Anirudh Ravichander Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out