Music Video

Credits

PERFORMING ARTISTS
Ilaiyaraaja
Ilaiyaraaja
Performer
Bela Shende
Bela Shende
Performer
Naani
Naani
Actor
Samantha
Samantha
Actor
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Ananta Sriram
Ananta Sriram
Lyrics

Lyrics

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేమి మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా లేత లేత చేతిలో చేతులేసి చేరుకో ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేమి మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికి ఈ పిలుపులో వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేమొ కలుపుకో ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో తెలియదు దానికైన ఈ వేళ జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో అవన్ని బయట పడవు ఇవ్వాళ లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి స్పర్శ లాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేమి మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి ఆకతాయిగా తడిమితే ఈ తడబడి తరగదే ఈ సందడి చలాకి కంటి పూల తావేదొ తాకిందిలాగా గులాబి లాంటి గుండె పూసేనా ఇలాంటి గారడీల జోరింక చాలించదేలా ఎలాగ ఏమనాలి ఈ లీలా లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపిందా లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేమి మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా లేత లేత చేతిలో చేతులేసి చేరుకో ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేమి మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
Writer(s): Anantha Sriram, Ilaiyaraaja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out