album cover
Aaraduguluntada (From "Seethamma Vakitlo Sirimalle Chettu")
album cover
Aaraduguluntada (From "Seethamma Vakitlo Sirimalle Chettu") was released on August 6, 2018 by Aditya Music as a part of the album The Prince
August 6, 2018
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఆరడుగులుంటద ఏడడుగులెస్తద
ఏమడిగిన ఇచ్చే వాడ
ఆశ పెడుతుంటాడ ఆట పడుతుంటాడ
అందరికి నచ్చేసే వాడ
సరిగ్గా, సరిగ్గా, సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గ, బెరుగ్గ ఐపోకే
బదులెది ఇవ్వకుండా వెళ్ళిపోకే
ఆరడుగులుంటద ఏడడుగులెస్తద
ఏమడిగిన ఇచ్చే వాడ
ఆశ పెడుతుంటాడ ఆట పడుతుంటాడ
అందరికి నచ్చేసే వాడ
మాటల ఇటుకలతో
గుండెల్లో కోటలు కట్టే ద
కబురుల చినుకులతో
ఒడి కలలన్నీ తడిపేయ ద
ఊసుల ఉరుకులతో
ఊహలకే ఊపిరి ఊడే ద
పలుకుల అలికిడితో
ఆశలకే ఆయువు పోతుందా?
మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో
నువ్వే ర ప్రపంచం
అనేస్తూ వెనక తిరుగుతూ
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోన కూడ కనుగొన్న నీదే
ఆరడుగులుంటద ఏడడుగులెస్తద
ఏమడిగిన ఇచ్చే వాడ
ఆశ పెడుతుంటాడ ఆట పడుతుంటాడ
అందరికి నచ్చేసే వాడ
అడిగిన సమయం లో
తను అలవోకగా నను మోయాలి
సొగసును పొగడడమే
తనకలవటఐపోవాలి
పనులని పంచుకునే
మనసుంటే ఇంకేం కావాలి
అలకని తెలుసుకుని
అందంగా బ్రతిమాలాలి
కోరికైనగాని తీర్చి తీరాలని
అతన్ని, అతన్ని, అతన్ని చూడడానికి
వయస్సే తపిస్తు ఉంటుండే
అపుడింక వాడు నన్ను చేరుతాడే
Written by: Anantha Sriram, Mickey J Meyer
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...