album cover
Lovely Lovely
album cover
Lovely Lovely was released on October 3, 2014 by Aditya Music as a part of the album Lovely (Original Motion Picture Soundtrack)
BPM125
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

Hey lovely lovely oh my lovely.
హే లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి
లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి
రన రన రన నె రన రన రన రన రన రన రానా.
అబ్బాయో. వేగం గా రా అమ్మాయే. వేచుంది గా
చల్లలి మట్టు ఇయ్యాయో.
రవ రవ రవ నువ్వు రవ రవ రవ రవ రవ వచ్చేసేయ్వ
ఓ. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి
ఒక్క చోటఉందామే ఒక్కటే పోదామే ఎవరు ఎన్ని అంటున్న మీన మీన
నచ్చినోళ్ళు ఒకే లే, నచ్చకుండా పోని లే., నచ్చినట్టు వుంధామే ఏదేమైనా
కోపం వచ్చేస్తే తిట్టుకుందామే కోపం తీరేలా కొట్టుకుందామే
పడదాం పడవే లవ్లీ లవ్ లో నా
ధుకేధాం ప్రేమ సాగరనా...
రన రన రన నే రన రన రన రన రన రన రానా.
రవ రవ రవ నువ్వు రవ రవ రవ రవ రవ వచ్చేసేయ్వ
ముద్దు ముద్దుగుందమే ముద్దులెట్టుకుందమే
ముద్దులెన్నో లెక్కిస్తూ గడిపెదమే
నువ్వు నన్నే చూడాలే నేను నిన్నే చూడాలే
కాలమంతా ఎలాగే కలిసిఉందామే
నీవే నా పైన అలుగుతుండాలే, నిన్నే నే స్సారీ అడుగుతుండాలే
కరిగి పోదాం కౌగిళ్ళలోన, చూదాం ఈ ప్రేమ అంతు రారా
Rana rana rana ne rana rana rana rana rana rana.
రవ రవ రవ నువ్వు రవ రవ రవ రవ రవ వచ్చేసేయ్వ
Hey lovely lovely oh.
Written by: Anup Rubens, Kandikonda
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...