album cover
Lechipodama
album cover
Lechipodama was released on January 1, 2004 by Aditya Music as a part of the album 143 (Original Motion Picture Soundtrack) - EP
BPM100
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నా ఒంటిలోన వేడి పుట్టి చంపేస్తోంది పిల్లడ
నా కన్నె ఈడు పోరు పెట్టి పిలుస్తోంది పిల్లడ
నా ఒంటిలోన వేడి పుట్టి చంపేస్తోంది పిల్లడ
నా కన్నె ఈడు పోరు పెట్టి పిలుస్తోంది పిల్లడ
ఏయ్ కళ్ళలోన కళ్ళు పెట్టి అలా చూడకే తల్లే
నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే
అరె పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే
నీ అందమంతా ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే
నువ్ మసేర మసే (మసేర మసేర మసేర)
ఇంక ఢంకా పలాసే (పలాసే పలాసే పలాసే)
ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా
ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా
అరె పిల్లో పిల్లో
నువు మరీ ఇంతలా గుబాళించితే ఏలా?
చనువిచ్చాను కనుక చుట్టుకోరా ఇలా
చలి గిల్లేస్తోందని సతాయించితే ఎలా?
అరె నీదేర చిలకా రెచ్చిపోరా ఇలా
నా నవ్వే తమాషా (తమాషా తమాషా తమాషా)
నేనాలు సమోసా (సమోసా సమోసా సమోసా)
ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా
ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా
అరె పిల్లో పిల్లో
నేన్ apple పండులా బాగున్నానుగా ఇలా
నన్నొగ్గేయ్ పిల్లో దారికాస్తే ఏలా?
నే మొగల్ పువ్వులా ముద్దొస్తానుగా ఇలా
కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా?
నేనేమో అనాస (అనాస అనాస అనాస)
నీతోనే కులాసా (కులాసా కులాసా కులాసా)
ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా
ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా
యహ పిల్లో పిల్లో
Written by: Bhaskara Bhatla, Chakri
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...